*రైతు ముంగిటకే రెవెన్యూ సేవలు. బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి.* పొలిటికల్ పవర్9టీవీ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ప్రసాద్ రావు కలసపాడు కడప జిల్లా. ప్రభుత్వ ఆదేశాల మేరకు కాసినాయన మండలం గంగనపల్లె గ్రామంలో తహశీల్దార్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ‘ఒక నెల - ఒక గ్రామం - నాలుగు పర్యటనలు’ అనే వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఈ భూ సమస్యల పరిష్కార వేదికలో రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *బద్వేల్...