డిప్యూటీ కమీషనర్ శైలజ ను ఘనంగా సన్మానించిన సామాజిక కార్యకర్త : డా. లక్ష్మివీరమల్లు బోడుప్పల్: 08 మే (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ ఎన్నో ఏళ్ల సుదదీర్ఘ మైన ప్రయాస బోడుప్పల్ లోని రా చెరువు పరిరక్షణ సమితి సభ్యులది, ప్రజలది, అనేక సమస్యలతో విషతుల్యం అయిన చెరువు కోసం వివిధ నాయకులు స్వచ్చంద సంస్థలు అనేక సమూహాలు మంత్రుల,ఏమ్మెల్యే,ఎమ్మెల్సీ, ఎంపీ,జడ్పీటీసీ, ఎంపీపీ. మున్సిపల్ పాలక మండలి సభ్యులు,కమీషనర్,కలెక్టర్, ఇరిగేషన్,పొల్యూషన్ బోర్డు ,మాజీ మేయర్, ముఖ్యంగా తోటకూర వజ్రేష్ యాదవ్...