*పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ : ఒక్కంటి దయాకర్*     హైదరాబాద్: 08 మే (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ   భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో గణేష్ నగర్ 284 డివిజన్ భారతీయ జనతా పార్టీ...