కరీంనగర్ రణరంగం..!* పాలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ - నేడే బంద్‌తో రాజకీయ తుఫాన్ - కార్యాలయాలపై దాడులు.. హౌస్ అరెస్టులు.. జిల్లాలో హై టెన్షన్ - బీఆర్ఎస్ బంద్ పిలుపుతో ఒక్కసారిగా హీట్ ఎక్కిన కరీంనగర్ - 🚔 అప్రమత్తమైన పోలీసులు.. నగరమంతా భారీ బందోబస్తు కరీంనగర్‌లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు నిరసనగా నేడు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ బంద్‌కు పిలుపునివ్వడంతో జిల్లా అంతా...