బస్సు తిరగలేక ఇబ్బందులు గుంతలు పూడ్చి సమస్య తీర్చిన సర్పంచ్ కోర్స ఆదిలక్ష్మి అశ్వారావుపేట పొలిటికల్ పవర్ న్యూస్ ఆర్సి కారం వెంకటేష్ ) మే ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామపంచాయతీ లో ప్రధాన రహదారిపై ఏర్పడిన పెద్ద గుంతల తో బస్సు తిరగలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ కోర్స ఆదిలక్ష్మి శనివారం స్వయంగా పర్యవేక్షించి మట్టి తో గుంతలను పూడ్పించారు.గత కొన్ని రోజులుగా రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా ఆర్టీసీ బస్సు గ్రామంలోకి రావడానికి డ్రైవర్లు ఇబ్బంది...