*రాజ్ కుమార్ దేష్పాండే కుమారుడి వివాహానికి హాజరైనా రాజకీయ నాయకులు*   పొలిటికల్ పవర్ బషీర్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి   మద్నూర్ మండలం మేనూర్ గ్రామానికి చెందిన రాజకీయ వేత్త రాజ్ కుమార్ దేష్పాండే కుమారుడు చైతన్య ఇంద్రజ వివాహానికి పలువురు రాజకీయ నాయకులు జుక్కల్ మద్నూర్ ఖాత్ గావు పెద్ద దడిగి స్నేహితులు బంధువులు సేరెనే రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ హైదరాబాద్ లో పెళ్లి కు హాజరు అయ్యారు. శుక్రవారం రోజున జరిగిన వివాహానికి మాజీ ఎంపీ బిబి పాటిల్, జుక్కల్...