మోడీ సభను విజయవంతం చేద్దాం – భారీ సంఖ్యలో తరలిరావాలి బీజేపీ సీనియర్ నాయకులు డి. విటల్ రెడ్డి పిలుపు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు డి. విటల్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన...