రామగుండం అక్బర్ నగర్ హెచ్ ఆర్ సి ఐ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కార్యాలయం లో ఈ రోజు నన్ను ఘనo గ సన్మానించడం జరిగింది.నన్ను ప్రేమతో, గౌరవంతో అభిమానం తో సన్మానించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. హెచ్ఆర్సీఐ కుటుంబంలో నాకు లభించిన ఈ గౌరవం మరింత బాధ్యతతో పనిచేయాలని ప్రేరణ ఇస్తోంది. నాపై నమ్మకం ఉంచి, నాకు ప్రోత్సాహం అందించిన నేషనల్ కమిటీ స్టేట్ కమిటీ పెద్దలు, నాయకులు, సహచర సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు...