ఎపి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఫొటోను పచ్చ బొట్టును ఎదపై వ్రాసుకున్నా తెలుగుదేశం పార్టీ అభిమాని  పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పి ఎన్వ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: వనపర్తి నియోజకవర్గం ఖిల్లా గణపురం మండలం బండారి యాదయ్య మాజీ ఉపసర్పంచ్ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రి నారా లోకేష్ ఫోటోను చిహ్నాన్ని ఎదలపై పచ్చబొట్టు రాసుకున్నారు. వారిపై ఉన్న అభిమానాన్ని నిరూపించు కున్నారు. వనపర్తి నియోజకవర్గం సామాన్య...