పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: 1. వనపర్తి పట్టణం 12వ వార్డుకు చెందిన కరాటే బాలస్వామి కుమారుడు బాలరాజు వివాహానికి హాజరైన ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు. 2. లక్ష్మీ శ్రీనివాస కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన నందకుమార్ పరిణిక ల వివాహానికి హాజరైన ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు. 3. అనంతరం హిందూ గార్డెన్ లో...