ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలతో సొంత ఇంటి కల సహకారమైంది ఎమ్మెల్యే మేఘారెడ్డి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు సొంత ఇంటి కల సహకారం అవుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే దంపతులకు నూతన వస్త్రాలను...