పలు వివాహాల్లో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక & పిఎన్ 9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: పెద్దమందడి మండలం చీకరు చెట్టు తండా జరిగిన గౌడ నాయక్ మాజీ సర్పంచ్ మేనల్లుడు పత్లావత్ గణేష్ & అరుణ ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు....