ఎస్ ఐ ఆర్ ఓటర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు డప్పు రాజు పటాన్చెరు నియోజకవర్గం,,,,,, ఓటర్ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను 2002 ఓటర్ లిస్టు ప్రకారం ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఓటర్ జాబితాలోని అక్రమ ఓటర్ల లిస్టు పై తక్షణమే ప్రక్షాళన చేయాలని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని పటాన్చెరు నియోజకవర్గం లోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ గ్రామంలో బి ఎల్ వో లు ఇంటింటి విచారణ చేసి పక్కాగా ఎస్ఐఆర్ ప్రక్రియను అమలు చేయాలని...