బెడ్ సైడ్ కార్మికుల వేతనాల దోపిడి , విధులకు హాజరు ఉన్న గై హాజరు పెట్టి కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్న....... జనగామ ప్రభుత్వ ఆస్పటల్ ఏజెన్సీ ::::::: SPS రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య జనగామ మాతృ శిశు కేంద్రం MCH నందు ఏర్పాటుచేసిన జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య పాల్గొని మాట్లాడుతూ......... తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో పనిచేస్తున్న బెడ్ సైడ్ కార్మికులు శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ ల శ్రమదోపిడి లకు...