రైతులను దుర్భాషలాడిన సర్పంచ్
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
జైపూర్ మండలం ఇందారం జాతీయ రహదారిపై వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రామారావుపేట రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఇందారం గ్రామ సర్పంచ్ ఫయాజ్ రైతులను దుర్భాషలాడినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా సందర్భం లో ఇందారం సర్పంచ్ మొహమ్మద్ ఫయాజ్ గారి వివర్ణ కోరగా వారు మాట్లాడుతు నేను రైతు బిడ్డనే నా గ్రామంలో రామారావుపేట రైతులు ధర్నా చేస్తున్నారు నీ తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లి నేను వారితో నాకు గంట క్రితం రామారావుపేట సర్పంచ్ ఉప సర్పంచ్ ఫోన్ చేసినారు మాకు లారీ పంపించినాడు అన్న అని పంపుతున్నాము అని చేపినాను ఎందుకు ధర్నా చేస్తున్నారు అనగానే వాళ్ళు అన్న మాకు లారీలు కాదు మిల్లర్లు 43 కిలోలు కావాలి అంటున్నారు అని చేపినారు వెంటనే అక్కడకి వచ్చిన ci గారు ఇందారం సర్పంచ్ ఇద్దరు మిల్లర్ తోమాట్లాడి 41 కిలోలకే తీసుకుంటా అని చేపినారు రైతులతో మాట్లాడించి నారు ఒక రైతు ఆవేదన్లో మేము 40 రోజులనుండి కళ్ళం లో ఇబంది పడ్తున్నాము అని ఇప్పుడు ఎందుకు వచ్చినారు అంటూ బూతులు మాట్లాడినారు అది ఇందారం సర్పంచ్ గారు ఇలా బూతులు ఎలా మాట్లాడతారు అని ఆ బైతూ చెప్తూ ఇలా ఎలా అంటూరు అని అడిగినరు అది కొందరు సాగం వీడియో తీసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఒక గ్రామ సర్పంచ్ గా ప్రజల పక్షాన ఉన్నాను ఉంటాను అందులో రైతుబిడ్డగా రైతులకు అండగా ఉంటానని తెలియజేస్తున్నాను ఇందారం సర్పంచ్
Brs నాయకులు ఇలాంటి తప్పుడు ప్రచారం వారికీ ఆలవాటు అయంది గతా పది సంవత్సరాల పాలనలో మిల్లార్లకు దోచుకోండి అని మ వాటా మాకు ఇవండీ నీ నాడపించిన brs ప్రభుత్వం వలనే ఈ ఇబందు వచ్చింది ప్రతి ఒక మిల్లారు ప్రభువానికి బాఖీ ఉన్నారు అలాంటి మిల్లుకు బ్లాక్ లిస్టులో వేసినారు అందుకే ఈ ఇబంది వస్తుంది అయినా రాష్ట్ర మంత్రివరులు గడ్డం వివేక్ వెంకటసామి గారు అధికారులకు ఆధ్వశించినరు ప్రతి రైతు వారి తీసుకుంటాం అని రైతులు బయపడల్సిన అవుసరాం లేదు brs నాయకులు చేతులో పోయి నష్టపోకండి రైతుల్లారా మీకు అండగా ఉంటాం అని తెలియజేసినారు ఇందారం గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్
