రైతులను దుర్భాషలాడిన సర్పంచ్ పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ జైపూర్ మండలం ఇందారం జాతీయ రహదారిపై వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రామారావుపేట రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఇందారం గ్రామ సర్పంచ్ ఫయాజ్ రైతులను దుర్భాషలాడినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా సందర్భం లో ఇందారం సర్పంచ్ మొహమ్మద్ ఫయాజ్ గారి వివర్ణ కోరగా వారు మాట్లాడుతు నేను రైతు బిడ్డనే నా గ్రామంలో రామారావుపేట...