డీఎస్పీని సన్మానించిన మున్నూరు రవీందర్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: వనపర్తి పోలీస్ సబ్ డివిజన్ డిఎస్పీగా ఇటీవల నూతన బాధ్యతలు చేపట్టిన గిరిబాబును శనివారం బిజెపి రాష్ట్ర నాయకుడు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్ తో పాటు న్యాయవాది బాధగౌని విజయ్ గౌడ్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన సందర్భంగా అప్పట్లో ఉన్న పరిచయాల నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు మున్నూరు రవీందర్...