ప్రజాపాలనలో పంట కొనే దిక్కులేదు – రైతులు పంట పండించడానికి పడ్డ కష్టం కంటే అమ్ముకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, – వడ్లు కొనే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతు అండగా ఉంటుంది, – బీఆర్ఎస్ పార్టీ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: ప్రజాపాలనలో పంట కొనే దిక్కులేదని, రైతులు పంట పండించడానికి పడ్డ కష్టంకంటే అమ్ముకోవడానికి...