ధాన్యం రవాణా టెండర్లలో భారీ స్కాం కొనుగోలు సరే.. రవాణా చేయడానికి వాహనాలేవీ? ట్రాన్స్ పోర్ట్ వాహనాల కాంట్రాక్టర్ల చేతివాటం...ఇందులో అధికారుల వాటా ఎంత? రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు --- బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: ధాన్యం రవాణా టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని, ప్రభుత్వం వెంటనే దీనిపై విచారణ జరిపి...