POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 11:37 am Posted by : POLITICAL POWER

*విజయ్‌ సంచలన నిర్ణయాలు..*

_ఉచిత కరెంట్‌పై సీఎం విజయ్‌ తొలి సంతకం_

_మహిళల భద్రతపై రెండో సంతకం_

_తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌_

_మహిళల భద్రత కోసం షీటీమ్స్‌ తరహాలో ప్రత్యేక విభాగం_

_డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఈగల్‌ తరహా వ్యవస్థపై సీఎం సంతకం_

_మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం విజయ్‌ సంతకం_