*సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం.. మంత్రులు వీరే..* ఇంటర్నెట్ డెస్క్: తమిళనాట టీవీకే పార్టీ అధినేత విజయ్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. టీవీకే అధినేత విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. పలువురు మంత్రుల శాఖలు కూడా ఖరారయ్యాయి. సీఎం విజయ్ – హోం, ప్రజాపాలన శాఖలు ఆధవ అర్జున్ – క్రీడలు, ఎక్సైజ్ శాఖ సెంగొట్టాయన్ – పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ వెంకట్రామన్ –...