*మోడీ గో బ్యాక్..!* *షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ "వీర్లపల్లి శంకర్"* *జన గణనలో కులగనన జరగాలనీ డిమాండ్* *బీసీ బిడ్డ ప్రధాని అంటూ బీసీలకే అన్యాయం* *షాద్ నగర్ లో నల్ల బ్యాడ్జీలు, జెండాలతో తీవ్ర నిరసన* *"మోడీ గో బ్యాక్" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు* *షాద్ నగర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున వాహనాల్లో హైదరాబాద్ కు తరలింపు* జాతీయస్థాయిలో సమగ్ర కుల జన...