*గంగపుత్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘ ఎన్నిక* పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్ సింగరాయిపేట్ గ్రామంలో గంగపుత్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సింగరాయపేట నూతన పాలకవర్గని సంఘ ఆవరణ తపాల్ పూర్ లో ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా శాఖపురం రాజయ్య ఉపాధ్యక్షులుగా శాఖపురం కిష్టయ్య, కార్యదర్శిగా శాకాపురం రాజన్న తండ్రి నరసయ్య డైరెక్టర్లుగా శాఖపురం కోటయ్య, గుమ్ముల శంకరయ్య, కొండ్ర లచ్చయ్య, కొండ్ర కొండయ్య, కొండ్ర రాజయ్య, శాఖపురం రమేష్,...