*ఎలక్ట్రిక్ స్కూటీపై నుండి పడి యువకుడు మృతి*   పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్   మే 10 లక్షెట్టిపేట బస్టాండ్ సమీపంలో ఈరోజు ఉదయం ఎలక్ట్రిక్ స్కూటీ పై నుండి పడి లక్షెట్టిపేట బాబురావు వాడకు చెందిన జగటాల కమల్ అనే 39 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. మృతుడు రోజు మాదిరిగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకింగ్ కి వెళ్లి తిరిగి తన ఎలక్ట్రిక్ స్కూటీపై ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా...