రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కి హాజరైన బాల్క సుమన్ పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ *క్యాతన్ పల్లి మున్సిపల్ ఘటనలో 10 వ ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కు హాజరై సంతకం చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్...బండి సంజయ్ కుమారుడు పై 36 గంటలు అవుతున్న ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయలేదు...బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి....బిజెపి కాంగ్రెస్ ములాకత్ కాకుంటే మంత్రులు ముఖ్యమంత్రి ఈ కేసు పై ఎందుకు స్పందించడం లేదు...రాహుల్ గాంధీ అన్ని...