POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 4:41 pm Posted by : POLITICAL POWER

 

 

 

*మాల మహానాడు*

*బెల్లంపల్లి పట్టణ కమిటి*

*ఆధ్వర్యంలో*

  • *స్వర్గీయ శ్రీ PV రావు

*77వ జయంతి వేడుకలు*

 

*మాల మహానాడు*

*వ్యవస్థపాక అధ్యక్షులు*

స్వర్గీయ మాన్యశ్రీ

PV రావు గారి 77వ

జయంతి వేడుకలు

మాల మహానాడు

బెల్లంపల్లి పట్టణ

కమిటీ ఆధ్వర్యంలో

Pv రావు గారి

చిత్ర పటానికి

పూల మాల వేసి

ఘనంగా నివాళులు

అర్పించినారు

వారు మాట్లాడుతూ

షెడ్యూల్డ్ కులాల (SC) వర్గీకరణకు వ్యతిరేకంగా మరియు మాల సామాజిక వర్గ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆయన ‘మాల మహానాడు’ అనే సంస్థను స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు

ఈ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరుగుతుందని

వర్గీకరణ అంశంపై ఆయన కోర్టుల్లో సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు

2004లో సుప్రీంకోర్టు వర్గీకరణను కొట్టివేయడంలో ఆయన చేసిన కృషి మరియు మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలు కీలక పాత్ర పోషించాయి. *PV రావు* గారు మరణించే వరకు మాల సామాజిక వర్గ హక్కుల కోసం, అంబేద్కరిజం వ్యాప్తి కోసం నిరంతరం శ్రమించారు మాల సామాజిక వర్గంలో ఆయనకు గొప్ప గౌరవం ఉందని కొనియాడారు

ఈ కార్యక్రమంలో

బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు *అంగూరి సుభాష్* ,

ప్రధాన కార్యదర్శి

*పైడిమల్ల చెంద్రశేఖర్* ,

ఉపాధ్యక్షులు

*గీసా రాజేశం* ,

కోశాధికారి

*పట్నం చక్రిదర్* ,

కార్యదర్శి

*పట్టి నవీన్*

అంగూరి విజయ్,

తదితరులు పాల్గొన్నారు…