*మాల మహానాడు* *బెల్లంపల్లి పట్టణ కమిటి* *ఆధ్వర్యంలో* *స్వర్గీయ శ్రీ PV రావు *77వ జయంతి వేడుకలు*   *మాల మహానాడు* *వ్యవస్థపాక అధ్యక్షులు* స్వర్గీయ మాన్యశ్రీ PV రావు గారి 77వ జయంతి వేడుకలు మాల మహానాడు బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో Pv రావు గారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించినారు వారు మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల (SC) వర్గీకరణకు వ్యతిరేకంగా మరియు మాల సామాజిక వర్గ ప్రయోజనాల పరిరక్షణ కోసం...