జూలూరుపాడు మండలంలో ఘనంగా 80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
జూలూరుపాడు: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ :. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జూలూరుపాడు మండల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు వీరు నాయక్ ఆధ్వర్యంలో మండల ఉపాధ్యక్షుడు కంచ పోగు నరసింహారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు. అలాగే తాసిల్దార్ కార్యాలయంలో, ఎంపీడీవో కార్యాలయంలో, ఎంఈఓ కార్యాలయంలో, కరెంట్ ఆఫీస్ లో, అగ్రికల్చర్ ఆఫీస్ లో, 24 గ్రామ్ పంచాయతీలలో, మరియు మండలంలో...