కొమ్ముగూడెంలో ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
భారతదేశ స్వాతంత్ర్యం పోరాటంలో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు త్యాగాలను స్మరిస్తూ జాతీయ జెండా ఆవిష్కరణ... భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగదనుల ఆశయాలను సాధిద్దాం-బిఆర్ఎస్ నాయకులు సోయం వీరభద్రం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా సోయం వీరభద్రం... దమ్మపేట,ఆగస్టు15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగుడెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ సోయం సత్యవతి జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం మహాత్మ...