మట్టా జయంతి గౌడ్ కు బీజేపీ సభ బయపడిందా...! మోడీ లాంటి పీఎం వస్తే కుల నాయకుల అరెస్ట్ లేంటి...!? కుల సంఘాలు లేనిదే బీజేపీ గెలిచిందా...!? మోడీ చేతకాని పాలన చేస్తున్నాడని ఒప్పుకున్నట్టా...!? కనీసం కాల కృత్యాలు తీర్చుకోకుండానే తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ మేము అడ్డుకుంటామని పిలుపు నివ్వలేదే....!? మట్టా జయంతి గౌడ్... పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో: మే 10 2026. : నేడు లక్ష మందితో భారత...