POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 5:35 pm Posted by : POLITICAL POWER

నూతన వధూవరులను ఆశీర్వదించిన రావుల

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ మే 10 2026: హైదరాబాద్ శాసన మండలి సభ్యులు కోటిరెడ్డి కుమారుడు అజిత్ రెడ్డి వివాహం లక్ష్మి సౌజన్యతో ఆదివారం రోజు ఉదయం హైటెక్స్ లో ఇరువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ శుభకార్యానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి మరియు శాసనమండలి సభ్యులు ఎల్ రమణ హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి నూతన వధూవరులకు ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.