నూతన వధూవరులను ఆశీర్వదించిన రావుల పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ మే 10 2026: హైదరాబాద్ శాసన మండలి సభ్యులు కోటిరెడ్డి కుమారుడు అజిత్ రెడ్డి వివాహం లక్ష్మి సౌజన్యతో ఆదివారం రోజు ఉదయం హైటెక్స్ లో ఇరువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ శుభకార్యానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి మరియు శాసనమండలి...