*ప్రేమ వ్యవహారం విషాదం.. పెద్దపల్లిలో దళిత యువకుడి దారుణ హత్య కలకలం* పెద్దపల్లి జిల్లా, మే 10: పొలిటికల్ పవర్ తెలుగు సమగ్ర దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ పెద్దపల్లి జిల్లాలో దళిత యువకుడి దారుణ హత్య స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే యువకుడు...