టీజీ ఆర్.ఎం.పి &పి.ఎం.పి ర్  సిపి ఈపి సంఘం   పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ మే 10)   అశ్వారావుపేట పట్టణంలోఆదివారం నాడు గుర్రాల చెరువు రోడ్ లో మారుతీనగర్ కాలనీ లో సూర్యనారాయణ రాజు గారి పామాయిల్ తోట లో మండల గ్రామీణ వైద్యులు సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశంలో అశ్వారావుపేట మండల గ్రామీణ వైద్యులు మీద జరుగుతున్న దాడులు గురించి మాట్లాడం జరిగింది. మా మండల గ్రామీణ వైద్యులు ఫస్ట్ ఎయిడ్...