నూతన వధూవరులను ఆశీర్వదించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మే 10 : పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల నియోజకవర్గం.లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ లో శ్రీమతి శ్రీ గుంటక అరుణ-వెంకటేశ్వర్ రెడ్డి గార్ల కుమారుడు సాయి కిరణ్ రెడ్డి -పద్మ సుజిత్ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ గారు,...