తామిరే మిల్లత్ ఇదారే దీన్ దోస్త్ ఆధ్వర్యంలో కోరుట్లలో చలివేంద్రం ప్రారంభం మౌలానా ముజీబ్ రెహమాన్. కోరుట్ల మే 10 ( పొలిటికల్ పవర్ న్యూస్ ) : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గోదాం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రయాణికుల ప్రాంగణంలో తామిరే మిల్లత్ ఇదారే దీన్ దోస్త్ ఆధ్వర్యంలో ఆదివారం చలివేంద్రాన్ని కోరుట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం వేణుగోపాల్, మౌలానా కరీం. ప్రారంభించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు వార్డు కౌన్సిలర్ శీలం వేణుగోపాల్ మాట్లాడుతూ మైనారిటీ సోదరులు...