POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 8:09 am Posted by : POLITICAL POWER

టీజీ ఆర్ఎంపి &పిఎంపి సి పి ఈ పి సంఘం

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ మే 11)

అశ్వారావుపేట పట్టణంలోఆదివారం నాడు గుర్రాల చెరువు రోడ్ లో మారుతీనగర్ కాలనీ లో సూర్యనారాయణ రాజు గారి పామాయిల్ తోట లో మండల గ్రామీణ వైద్యులు సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశంలో అశ్వారావుపేట మండల గ్రామీణ వైద్యులు మీద జరుగుతున్న దాడులు గురించి మాట్లాడం జరిగింది. మా మండల గ్రామీణ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ వరకే చేస్తున్నాము అయినా సరే మా మీద దాడులు జరుగుతున్నవి దీని గురించి మండల డాక్టర్స్ సమావేశం జరిగింది.. కావున మన గ్రామీణ వైద్యులు మొత్తం ఫస్ట్ ఎయిడ్ వరకే చేయండి హయర్ యాంటీబటికలు వాడకండి ఏమన్నా కేసులంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేయండి.. అని సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది.. కాబట్టి మన గ్రామీణ వైద్యులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యవరపు జగదీష్ మాట్లాడటం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మరియు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది . షేక్ వలి, కృష్ణారావు,చంద్రశేఖర్ గారు రాము గారు పుల్లారావు, (చంటి ),ప్రేమ్ సాగర్,భగవాన్, సిలార్, మౌలా,రఫీ, జానీ, ప్రసాద్,మురళీకృష్ణ,అనీష్, సుధాకర్ రావు, దివ్య, పాల్గొన్నారు.