బండి భగీరథ్‌ని కాపాడుతుంది రేవంతే.. ! పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ భగీరథ్‌ పోక్సో కేసులో సంచలన విషయాలు.. రేవంత్ డైరెక్షన్‌లోనే నడుచుకున్న పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి మూడు రోజులైనా.. ఇప్పటికి బండి భగీరథ్‌ని అరెస్టు చేయని వైనం ఉల్టా "హనీ ట్రాప్" కేసు పెట్టండి.. మిగతాది నేను చూసుకుంటానని మాటిచ్చిన రేవంత్ రెడ్డి ? మూడు నెలలుగా కేసు పెట్టమని పోలీసుల చుట్టూ తిరుగుతున్న బాధిత...