ఆటో ఢీకొని రిటైర్డ్ ఎంఈఓకు తీవ్ర గాయాలు.. కేసు నమోదు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 11 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని జంగమయ్యపల్లి – పామిరెడ్డిపల్లి టర్నింగ్ వద్ద ఆదివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖిల్లాఘనపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈఓ కొండారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై వెళ్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం...