వడ్డెర బిడ్డ శిరీష ను చంపిన సైకో మణిదీప్ కు ఉరిశిక్ష విధించాలి  జాతీయ వడ్డెర సంఘం డిమాండ్ పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సూర్యపేట జిల్లా బ్యూరో కోదాడ పట్టణంలో నడిరోడ్డుపై వడ్డెర బిడ్డ శిరీషను ఇతర కులానికి చెందిన సైకో భర్త మణిదీప్ అత్యంత కిరాతకంగా పొడిచి పొడిచి చంపడం అత్యంత దారుణమైన విషయం....   ఈ విషయం రాత్రి స్థానిక కోదాడ నాయకులు గుంజే సైదులు, బత్తుల ఉపేందర్ జాతీయ వడ్డెర సంఘం జాతీయ...