శ్రీ డాక్టర్ *గడ్డం వివేక్ వెంకట స్వామి* మంత్రి ని కలిసిన *గవ్వల శ్రీకాంత్* పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారములు, గనులు మరియు భూగర్భ శాఖ మాత్యులు శ్రీ డాక్టర్ గడ్డం వివేక్ వెంకట స్వామి గారిని మర్యాదపూర్వకంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయం హైదరాబాద్ వారి కార్యాలయంలో కలవడం జరిగింది. మంత్రి గారితో అనేక అంశాలపై స్థానిక ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలపై జన్నారం మండల గ్రామాల...