మోజర్ల గ్రామంలో దొంగతనం కలకాలం ఇంటి తలుపులు తెరచి వెండి గొలుసులు, నగదు అపహరణ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 11 2026: పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామంలో దొంగతనం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కానాయపల్లి రామచంద్రయ్య తండ్రి కుర్మయ్య వృత్తి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ప్రతి వారం స్వగ్రామానికి వచ్చి వ్యవసాయ పనులు, ఇంటి పనులు, చూసుకోవడంతో పాటు తన తల్లి...