ప్రభుత్వం వరి కొనుగోలులో నిర్లక్ష్యం వీడాలి -బీజేపీ నాయకులు కిషన్ నాయక్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 11 2026: పెద్దమందడి మండలంలో రైతులు ఆరుకాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు కిషన్ నాయక్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వరి కొనుగోలు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. జిల్లాలో దాదాపు 180 రైస్ మిల్లులు ఉన్నప్పటికీ...