అంబేద్కర్ యూత్ నాయకుడు సాయికుమార్ జన్మదిన వేడుక ఘనంగా (పొలిటికల్ పవర్) జహీరాబాద్ , మే 11 : ఝరాసంగం మండల్ పరిధిలోని కుప్పానగర్ గ్రామంలో అంబేద్కర్ యూత్ నాయకుడు సాయికుమార్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవేంద్ర ముఖ్య అతిథిగా హాజరై సాయికుమార్‌ను శాలువా, పూలమాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు...