కస్తూర్బా గాంధీ పాఠశాలలో వేసవి శిక్షణా తరగతుల శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 11 2026: పెబ్బేరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రేషన్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరంలో క్రీడలు, నృత్యాలు, ఆంగ్లము గణితము, చిత్రలేఖనం, కరాటే లాంటి వాటిపై శిక్షణ ఇస్తారని విద్యార్థులు శ్రద్ధసక్తులతో నేర్చుకోవాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు....