బండి సంజయ్ కాదు భంగి సంజయ్. సనాతన ధర్మం అని నీతులు వల్లించే సంజయ్ నీ కొడుకును శిక్షించు. మైనర్ బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి. బిజెపి పార్టీది, కాంగ్రెస్ పార్టీది చీకటి స్నేహం. గట్టు యాదవ్ జిల్లా మాజీ అధ్యక్షులు.   పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 11 2026: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి.సాయి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్...