హనుమాన్ జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక పూజలు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పి ఎన్వ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 12 2026: వనపర్తి పట్టణంలో 9వ వార్డు లక్ష్మీనరసింహస్వామి కాలనీలో ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పాలాభిషేకం, దధ్యాభిషేకం, తేనాభిషేకం, చక్కెరాభిషేకం, తీర్థాభిషేకం, సింధూరాభిషేకం తదితర విశేష అభిషేకాలు...