కళాశాల లో కొత్తగా ఏఈడీపీ కోర్స్ లను ప్రారంభించటం ఆనందదాయకం -ఎమ్మెల్యే మేఘారెడ్డి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 12 2026: ప్రజా పాలనా - ప్రగతి ప్రణాళిక విద్యా వారాత్సవాల లో భాగంగా సోమవారం వనపర్తి మహిళా డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ శాసన సభ్యులు తుడి మేఘారెడ్డిగారు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కళాశాల లో కొత్తగా ఏఈడీపీ కోర్స్ ల ను ప్రారంభించటం ఆనందదాయకమని,...