గ్రామాలలో ప్రజలు జనాభా సర్వేకు సహకరించాలి  ప్రతి ఇంటి వివరాలు నమోదు చేసుకోవాలని తహసిల్దార్ పాండు నాయక్ విజ్ఞప్తి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 12 2026: పెద్దమందడి మండలంలో ఇంటి నెంబర్ల సర్వే నేడు రేపటితో ముగియనుంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రభుత్వ ఎనిమరేటర్లు లకు సహకరించాలని పెద్దమందడి మండలం తహసిల్దార్ పాండు నాయక్ కోరారు. గురువారం నుంచి గ్రామాలలో ప్రతి ఇంటికి ఎనిమరేటర్లు వెళ్లి...