“బేటీ బచావో కాదు… బేటా బచావోగా మారింది బీజేపీ నినాదం - మైనర్ బాలికపై హత్యాచారం చేసిన బండి కొడుకు ఎక్కడ ?  సాయి భగీరథ్‌ ను అరెస్ట్ ఎందుకు చేయట్లే ? బండి సంజయ్‌ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి – బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కొంపల్లి నిర్మల పిర్జాదిగూడ: 11 మే (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ పీర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...